Published on 2018-09-21

నేడు 20 సెప్టెంబర్ 2018 గురువారం గాయత్రీ శక్తి పీఠం, నారా కోడూరు,గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో 7రోజుల "ఆర్ధిక స్వావలంబన ప్రశిక్షణ శిబిరం" జ్యోతి ప్రజ్వలన తో శుభారంభం కావించ బడినది.

గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, సంగారెడ్డి మొదలగు జిల్లా లనుండి సుమారు 50 మంది శిక్షణార్థులు పాలుపంచుకున్నారు.

స్వావలంబన ప్రశిక్షకులు శ్రీ హరీశ్ చంద్రాకర్ గారు,శాంతికుంజ్ గౌరవ ప్రతినిధులు శ్రీ ఉమేశ్ శర్మ గారు వారి శ్రీమతి ప్రశాంతి శర్మ గారు,శ్రీ n. v. శివాజీ రావు గారు మరియు పూల్ సింగ్ మార్కం,శక్తిపీఠం యొక్క ట్రస్టీ శ్రీ శ్రీనివాసరావు గారు ,వ్యవస్థాపకులు శ్రీ సాంబశివరావు గార్ల విశేష ఉపస్థితి లో జరిగింది .

పూజ్య గురుదేవులు పండిత శ్రీ రామ శర్మ ఆచార్య గారు సప్త క్రాంతులలో ఆర్థిక క్రాంతి కూడా జోడించారు.మా ప్రజ్ఞా పరిజనులు ఎవరి ముందు చేయి చాచకూడదు, స్వావలంబితుడు కావాలి.
స్వావలంబన కోసం నాలుగు వస్తువులు తప్పనిసరిగా కావాలి.మూలధనం, శ్రమ,ముడిసరుకు, మార్కెట్ మొదలైన వాటిచే స్వావలంబన మొదలుపెట్టవచ్చును, కానీ గురుదేవుల లెక్క ప్రకారం మూలధనం స్వయం సహాయక పొదుపు సంఘాల ద్వారా శుభారంభం చేయాలని సూచించారు. సామూహికంగా శ్రమ చేయడం వలన అధిక లాభం ,అధిక ఉత్పత్తి చేయవచ్చును. 'ముడిసరుకు' కోసం మన ప్రాంతంలో సహజ సిద్ధంగా లభించే వాటిచే శుభారంభం చేయవచ్చు.

బజార్ (దుకాణం/కొట్టు) 10 మంది ఇష్టమిత్రుల సమూహంగా ఏర్పడి 30 కిలోల వరకు తయారుచేసి అమ్మవచ్చును.

లాభాంశములు: తయారీ ఖర్చు లు పోగా మిగిలింది నాలుగు భాగాలు గా పంచవచ్చును.
1)శ్రమ చేసిన వారికి 25%
2)ముడిసరుకు కొనుగోలు కి25%
3)అమ్మిన వారికి లేదా శక్తిపీఠం ద్వారా అమ్మినట్లయితే వారికి 25%
4)మూలధనం (పెట్టుబడి)పెట్టిన వారికి 25% వారిగా లాభాలు పంచవచ్చును.

మనఃస్పర్ధలు: మనలో మనం పోటీకి తావివ్వకుండా మనస్పర్థలు కి దూరంగా ఉండాలి. ఒక ఊరిలో ఒక సరుకు తయారు చేస్తే వేరే ఊరిలో వేరే సరుకులను తయారీ చేసే వ్యవస్థ ఉండాలి.
ప్రామాణికత: ప్రామాణికత గాయత్రి పరివార్ యొక్క వారసత్వం గా వస్తుంది.క్వాలిటీ విషయంలో అసలు రాజీ పడవద్దు.

ఆదాయం:10 నుండి 12 మంది ఒక సమూహంగా ఏర్పడి భావసారూప్యమైన ఆలోచన లతో ఐకమత్యంగా ఉండాలి.సంవత్సరం కి ఒక అధ్యక్షుడు మరియు సంఘం ఏర్పాటు చేసుకోవాలి.

రాష్ట్ర స్థాయి మేళా లో స్వయం ఉపాధి గ్రూప్ లుగా నమోదు చేసుకోవాలి.మరియు ఖాదీ గ్రామోద్యోగ లిమిటెడ్ లో తప్పనిసరి గా రిజిస్టర్ చేసుకోవాలి.సర్టిఫికెట్ చూపించి ప్రభుత్వం తరపున శిక్షకులుగా నియమించబడ వచ్చు.

మూలికా ఓషధులు యొక్క తయారీ,గో ఆధారిత ఉత్పత్తులు, వర్మీ కంపోస్టు ఎరువుల తయారీ, మొదలగు వాటిచే మీ వ్యాపార ము శుభారంభం చేయవచ్చును.

అమృత ధార, బామ్, నొప్పి నివారణ తైలం, షాంపూ, కామధేనువు సబ్బులు, బట్టల సబ్బులు,సిరపు, అగరు బత్తిలు,నారీ సంజీవని ఆర్క్,హాజ్మోల,జల్ జీరా,విక్స్, షర్బత్ మొదలగు 24 రకాల దైనందిన ఉపయోగ సామగ్రి తయారీ కి ప్రశిక్షణ ఇవ్వబడుతుంది.

*దక్షిణ భారత విభాగం*
*గాయత్రీ తీర్థ్,శాంతికుంజ్*
హరిద్వార్
आज 20 सितम्बर 2018 गुरुवार को गायत्री शक्तिपीठम नाराकोडूरु, गुण्टूर में सात दिवसीय "आर्थिक स्वावलम्बन प्रशिक्षण शिविर" का शुभारम्भ दीप प्रज्ज्वलन करके किया गया। गुण्टूर, प्रकाशम, नेल्लूर, कृष्णा, संगारेड्डी आदि जनपदों से लगभग 50 प्रशिक्षार्थियों ने भाग लिया।

स्वावलम्बन प्रशिक्षक श्री हरीश चन्द्राकर जी, शान्तिकुञ्ज के वरिष्ठ प्रतिनिधि श्री उमेश शर्मा जी एवं श्रीमती प्रशान्ति शर्मा जी, श्री एन वी शिवजी राव जी, श्री फूल सिंह मरकाम, शक्तिपीठम के ट्रस्टी श्री श्रीनिवासा राव जी, व्यवस्थापक श्री सम्भशिव राव जी की विशेष उपस्थिति रही।

गुरुदेव पं. श्रीराम शर्मा जी ने सप्त क्रांतियों में एक आर्थिक क्रान्ति को जोड़ा है। हमारे प्रज्ञा परिजन किसी के सामने हाथ न फैलाएँ। स्वावलम्बी बनें। स्वावलम्बन के लिये अनिवार्य चार चीजें होना आवश्यक हैं, पूँजी, श्रम, कच्चा माल, मार्केट आदि होने पर ही स्वावलम्बन शुरू कर सकते हैं पर गुरुदेव के हिसाब से 'पूँजी' 'स्वयं सहायता बचत समूह' का गठन कर शुभारम्भ करें। 'श्रम' समूह में करने से अधिक लाभ व अधिक उत्पादन कर सकते हैं। 'कच्चा माल' जिस एरिया में जो समान सहज उपलब्ध है वहीं से शुभारम्भ करें। 'बाजार' 10 लोगों का समूह बने ईष्ट-मित्रों में 30 किग्रा. बनाकर बेंच सकते हैं। लाभांश:- लागत निकाल कर सहकारिता चार भाग में बाटेंगे 1) श्रम करने वाले को 25%, 2) कच्चा माल उपलब्ध कराएगा।उसे 25% लाभांश, 3) बेचने वाले या को शक्तिपीठम को 25% लाभांश। और 4) पूँजी लगाने वाले को 25% का लाभ देंगे।

प्रतिस्पर्धा:- प्रतिस्पर्धा से कैसे बचें। आपस में प्रतिस्पर्धा न करें। एक गाँव में एक चीज बनायें, दूसरे गाँव में दूसरा आइटम बनाने की व्यवस्था बनायें। प्रमाणिकता:- प्रमाणिकता गायत्री परिवार की विरासत है। क्वालिटी से कोई समझौता नहीं। बचत:- 10 से 12 लोगों का समूह बने। एकता, एकरूपता, विचार एक हो। एक वर्ष के लिए एक अध्यक्ष, एक सचिव बनाएं ।

राज्य स्तर पर मेले का आयोजन में "सेल्फ हेल्प ग्रुप" को आमन्त्रित किया जाता है। 'खादी ग्रामोद्योग' में पंजीयन अवश्य कराएं। सर्टिफिकेट दिखा कर सरकारी प्रशिक्षक बन सकते हैं।जड़ीबूटियों का उद्योग, गाय के प्रोडक्ट्स, वर्मी कम्पोस्ट खाद इत्यादि के कार्य शुभारम्भ कर अपना धन्धा शुरू करें। अमृतधारा, बाँम, दर्दनाशक तेल, शैम्पू, कामधेनु शोप, कपड़े का शोप, सिर्फ, अगरबत्ती, नारी संजीवनी अर्क, हाजमोला, जलजीरा, विक्स, शर्बत आदि 24 प्रकार के दैनिक सामग्री बनाने का प्रशिक्षण दिया जाएगा।

दक्षिण भारत ज़ोन
गायत्री तीर्थ-शान्तिकुञ्ज, हरिद्वार
स्वावलम्बन प्रशिक्षक प्रशिक्षण शिविर
20 से 26 सितम्बर 2018
गायत्री शक्तिपीठम नाकोडूरू, गुण्टूर (आं. प्र.)
शिविर दिनचर्या
प्रातः 04:00 बजे जागरण
प्रातः 05:00 बजे आरती
प्रातः 05:30 बजे ध्यान
प्रातः 06:00 बजे सामूहिक गायत्री मंत्र जाप
प्रातः 06:30 बजे प्रज्ञायोग व्यायाम
प्रातः 07:00 बजे गायत्री यज्ञ
प्रातः 08:30 बजे प्रज्ञा नास्ता
प्रातः 09:00 बजे प्रथम सत्र प्रशिक्षण
दोप. 01:00 बजे भोजन/विश्राम
दोप. 02:00 बजे द्वितीय सत्र प्रशिक्षण
सायं 04:30 बजे सामूहिक श्रमदान
सायं 05:30 बजे आरती
सायं 06:00 बजे नादयोग साधना
सायं 07:00 बजे भजन/सत्संग
रात्रि 08:00 बजे भोजन
रात्रि 09:00 बजे विश्राम

ज्ञातव्य:-
‌सभी प्रशिक्षार्थी समय का विशेष ध्यान देंगे।
‌कक्षा में थिरिकल और प्रैक्टिकल साथ-साथ चलेगा।
‌प्रशिक्षण के उत्पात को प्रशिक्षार्थी खरीद सकते हैं।
‌प्रशिक्षण के बाद प्रशिक्षार्थियों को सर्टिफिकेट दिया जाएगा।
‌यहाँ से प्राप्त प्रशिक्षण को आप अपने-अपने क्षेत्र में शुरू कर सकते हैं।

दक्षिण भारत ज़ोन
गायत्री तीर्थ-शान्तिकुञ्ज, हरिद्वार
[19/09, 12:11 PM] Umeshsharma: స్వావలంబన ప్రశిక్షణా శిబిరం
20 సెప్టెంబర్ నుండి 26 వరకు
గాయత్రీ శక్తిపీఠం,నారాకోడూర్, గుంటూరు జిల్లా (ఆం. ప్ర.)

శిబిరం యొక్క దినచర్య
ప్రాతః 04:00గఁ లకు మేల్కొని స్నానాదికలు
ప్రాతః 05:00గఁ లకు ఆరతి
ప్రాతః 05:30గఁ లకు ధ్యానం
ప్రాతః 06:00గఁ లకు సామూహిక గాయత్రీ మంత్ర
జపం
ఉదయం 06:30గఁ లకు ప్రజ్ఞ యోగ వ్యాయామ
ఉదయం 07:00గఁ లకు గాయత్రీ యజ్ఞము
ఉదయం 08:30గఁ లకు ప్రజ్ఞా అల్పాహారం.
ఉదయం 09:00గఁ లనుండి ప్రథమ ప్రశిక్షణ శిబిరం .
మధ్యాహ్నం 01:00గఁ లకు భోజనం/ విరామం
మధ్యాహ్నం 02:00గఁ లకు ద్వితీయ శిక్షణ శిబిరం
సాయంత్రం 04:30గఁ లకు సామూహిక శ్రమ దానం
సాయంత్రం 05:30గఁ లకు ఆరతి
సాయంత్రం 06:00గఁ లకు నాదయోగ సాధన(మౌన)
సాయంత్రం 07:00గఁ లకు భజన/సత్సంగ్
రాత్రి 08:00గఁ లకు భోజనం
రాత్రి 09:00గఁ లకు విశ్రమం

గమనిక:-
* శిక్షణార్థులు సమయపాలన పాటించగలరు
* తరగతుల లో థియరీ మరియు ప్రాక్టికల్ కూడా జరుగుతాయి.
* ప్రశిక్షణ ఉత్పత్తులు శిక్షణార్ధులు కొనుగోలు చేయవచ్చును.
* ప్రశిక్షణ శిబిరం తర్వాత శిక్షణార్ధులకు సర్టిఫికెట్ ఇవ్వబడును.
* శిక్షణానంతరం కార్యకర్తలు వారి వారి ప్రాంతాల్లో ప్రశిక్షణ మొదలు పెట్టవచ్చును.

దక్షిణ భారత విభాగం
శాంతికుంజ్ -గాయత్రీ తీర్థ్, హరిద్వార్ 249411 (UK)
Ph.: 9258360651, 9494399414
E-mail: south@awgp.in
Facebook: AWGPsouthzone 
Website: www.telugu.awgp.org


Write Your Comments Here:


img

Test

Hey testing.....

img

माँ भगवती महिला मंडल जमालपुर के संयोजन में नवम नवचेतना ५ कुंडिया त्री महायज्ञ का आयोजन ंगायत्री प्रज्ञा पीठ शिशु मंदिर मुंगरौरा जमालपुर में किया गया. गाय

माँ भगवती महिला मंडल के संयोजन में नवचेतना विस्तार गायत्री महायज्ञ की श्रंखला का नवम 5 कुंडिया कुंडिया गायत्री महायज्ञ का आयोजन दिनांक 27 /08 /2023 को गायत्री प्रज्ञापीठ शिशु मंदिर मुंगरौरा स्कूल जमालपुर में सफलता पूर्वक.....

img

माँ भगवती महिला मंडल जमालपुर द्वारा नवचेतना विस्तार 5 कुंडिया गायत्री महायज्ञ का आयोजन रामपुर ठाकुरबाड़ी में किया गया

ज्ञ से उत्पन्न ऊर्जा के रचनात्मक नियोजन से समाज की सर्वांगीण प्रगति संभव-मनोज मिश्र/जमालपुर, मां भगवती महिला मंडल के संयोजन में नवचेतना विस्तार गामत्री महायज्ञ की श्रृंखला में आठवां पंचकुंडीय गायत्री महायज्ञ में रामपुर बस्ती के ठाकुड़वाड़ी शिवाला में.....